తెలంగాణ
తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులెవరు..?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ పదవుల చుట్టూ హీట్ పెరుగుతోంది. గవర్నర్ కోటాలో నవంబర్ 14, 2026న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో అధికార కాంగ్రెస్లో ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది. గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ మూడు స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది
