AP State Festival Announcement: ఏపీ రాష్ట్ర పండుగగా ‘సత్యసాయి బాబా జయంతి’.. నారా లోకేశ్ ప్రకటన!
ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని ఇకపై అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23వ తేదీన సత్యసాయి బాబా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఈ కీలక విషయాన్ని ప్రకటించారు.
Author: Mamatha puppala•23 Nov 2026, 01:32 PM