Today in History (18-11-2026) : 40 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే చరిత్ర చెప్పిన నిజాలు!
భారతదేశ చరిత్రలో సరిగ్గా ఇదే రోజున 40 సంవత్సరాల కింద చాలా ముఖ్య విషయాలు జరిగాయి. ఇటీవలి కాలంలో భారత్ చంద్రయాన్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. ఆ మిషన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సైంటిస్టు ఇదే రోజున జన్మించారు. ఇక దాయాది పాకిస్తాన్‌కు దివంగత మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Author: Kumar•18 Nov 2026, 09:17 AM