ముంచుకొస్తున్న వాయుగుండం.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
'అర్నబ్' తుపాను సృష్టించిన భీకర బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ వాసులు ఇంకా కోలుకోకముందే, రాష్ట్ర ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ మరో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
Author: Mamatha puppala•31 Oct 2026, 10:41 AM