Driverless trains : తిరుపతిలో డ్రైవర్ లెస్ ట్రైన్స్.. ముంబైలో పరుగులు
ఏపీలోని తిరుపతి శ్రీ సిటిలో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లెస్ ట్రెయిన్స్ తయారు అవుతున్నాయి. మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముంబైలోని వడాలా-థానే-కాసర్వడవలి మెట్రో లైన్ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక డ్రైవర్లెస్ మెట్రో రైళ్లను ఫ్రాన్స్ సంస్థ ఆల్స్టోమ్ (Alstom) విజయవంతంగా రూపొందిస్తోంది.
Author: Kumar•31 Oct 2026, 10:35 AM