ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్!
ప్రయాణికులకు అత్యంత విలాసవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. దేశంలోనే రెండో వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈసారి ఈ అత్యాధునిక లగ్జరీ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించనుండటంతో ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది.
Author: Mamatha puppala•17 Oct 2026, 01:13 PM