AP : ఏపీ సర్కారుకు ‘సుప్రీం’ షాక్.. నామినేషన్ల గడువు పెంపు!
ఏపీ లోకల్ బాడీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. నామినేషన్ ప్రక్రియ సమయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.ఈ క్రమంలోనే పలు మున్సిపాలిటీల పరిధిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
Author: Kumar•21 Oct 2026, 01:55 PM