AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!
రేవ్ పార్టీలో అమ్మాయిల కోసం కత్తులతో దాడులు చేసుకున్న ఘటన ఏపీలో ఆలస్యంగా వెలుగుచూసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేతలు కొందరు విశాఖపట్నంలో జరిగిన ఓ రేవ్ పార్టీకి హాజరయ్యారు. అక్కడ మద్యం సేవించి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు తెలిసింది.
Author: Kumar•27 Aug 2026, 01:19 PM