AP : గుండెపోటుతో యువ డాక్టర్ మృతి.. తండ్రి, భర్త ఇద్దరూ వైద్యులే!
యువతకు ఏమైంది? చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు.. ఎవరూ ఊహించని విధంగా క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.అప్పటివరకు కళ్లముందు సరదాగా ఆడుతూ పాడుతూ కనిపించిన వ్యక్తులు అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. అంతకుముందు నిర్వహించిన టెస్టుల్లోనూ వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం.
Author: Kumar•09 Nov 2026, 12:30 PM