AP : హెచ్ఎం కర్కశత్వం.. విరిగిన విద్యార్థి చేయి (వీడియోవైరల్)
పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి వారి జీవితాన్ని సన్మార్గంలో నడిపించాల్సి గురువులు కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. కోపంలో తాము చేస్తున్నది సరైనదేనా? అని కనీసం ఆలోచించలేకపోతున్నారు. తమ ప్రతాపం మొత్తం అయాయకపు పిల్లల మీద చూపిస్తున్నారు.
Author: Kumar•22 Jul 2026, 10:29 AM