Gold Price Nov 23: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు(నవంబర్ 23) ధరలు ఇవే!
గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువతో పాటు సరఫరా వ్యవస్థలో మార్పులు, కొనుగోళ్ల డిమాండ్లో హెచ్చుతగ్గులు ఈ ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Author: Mamatha puppala•23 Nov 2026, 11:44 AM