ఉబర్‌లో డేటా లీక్ కలకలం.. వేలాది మంది డ్రైవర్ల లైసెన్స్ వివరాలు బహిర్గతం!
ప్రముఖ రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబర్ టెక్నాలజీస్ (Uber Technologies) మరోసారి భారీ డేటా బ్రీచ్ వివాదంలో చిక్కుకుంది. తమ థర్డ్ పార్టీ సాంకేతిక భాగస్వామ్య సంస్థ అయిన 'ఫైర్వర్క్స్ ఏఐ' (Fireworks AI) భద్రతా వైఫల్యం కారణంగా వేలాది మంది డ్రైవర్లకు చెందిన అత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు ఉబర్ అధికారికంగా వెల్లడించింది.
Author: Mamatha puppala•14 Nov 2026, 02:56 PM