Hyderabad: సామాన్యులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు!..
ఈ కాలంలో మనుషులను నమ్మాలంటే సందేహిస్తున్నారు కావచ్చు.. కానీ సోషల్ మీడియాను మాత్రం గుడ్డిగా నమ్మే వారు ఎక్కువే అని చెప్పవచ్చు.. అందుకే ఇన్ఫ్లుయెన్సర్లు చేసే ప్రమోషనల్ వీడియోలను నమ్మి షాపులకు వెళ్తున్న వినియోగదారులకు మాత్రం అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి..
Author: Venu•26 Jul 2026, 02:59 PM