BSNL: లాభాల బాటలో బీఎస్ఎన్ఎల్!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సేవల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే రాబడి దాదాపు 10 శాతం మేర పెరిగింది.
Author: Mamatha puppala•14 Jul 2026, 12:57 PM