Karnataka : ‘ఉమ్మెత్త’ విక్రయం.. అమెజాన్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఫుడ్ లైసెన్సులు రద్దు
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు అయిన అమెజాన్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్లకు సంబంధించిన ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Author: Kumar•25 Aug 2026, 01:06 PM