ఆటోమొబైల్ రంగానికి పండుగ శోభ.. వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు!
భారతీయ ఆటోమొబైల్ రీటైల్ రంగం ఆగస్టు మాసంలో మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించింది. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్' (FADA) సోమవారం వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఆగస్టులో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 24,23,201 వాహనాలు అమ్ముడయ్యాయి.
Author: Mamatha puppala•07 Sep 2026, 11:27 AM