VCSajjanarControversy: ఊహించిందే బాస్?
తెలంగాణలో ఐపీఎస్ సజ్జనార్ తెలియని వారుండరు. ఎక్కడ పని చేసినా తనదైన మార్క్ చూపించుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన తెర వెనుక వ్యవహారశైలిని సైతం తెలంగాణ ప్రజలు గమనిస్తూ వచ్చారు. ఎంత ప్రచారం జరిగితే అంత ఫోకస్ ఉంటుంది.
Author: Swechaanews Chairman•15 Nov 2026, 09:33 AM