HYD: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్..!
హైదరాబాద్ నగరవాసులను విద్యుత్ అధికారులు అలర్ట్ చేశారు. నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్ పరిసర ప్రాంతమైన రాయదుర్గంతో పాటు, బోడుప్పల్ ఉప నగర పరిధిలోని పలు నివాస ప్రాంతాలలో ఈరోజు (గురువారం) విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
Author: Mamatha puppala•16 Jul 2026, 09:16 AM