‘ప్రైవసీని దెబ్బతీయొద్దు..’ ప్రైవేట్ వీడియో లీక్‌పై సురేఖ వాణి స్పందన!
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడితో సురేఖ వాణి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై సురేఖ వాణి స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేసింది.
Author: Mamatha puppala•07 Nov 2026, 01:24 PM