Chiranjeevi : అవును.. నిజంగానే చిరంజీవి తొక్కేశాడు : హైపర్ ఆది
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1955లో ఏపీలోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి నేడు 71వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
Author: Kumar•22 Aug 2026, 09:53 AM