జాన్వీ ‘చుట్టమల్లే’ డీప్‌ఫేక్ రగడ.. సెలబ్రిటీల ట్వీట్లపై ఆర్జీవీ చురకలు!
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాట డీప్‌ఫేక్ వీడియో వివాదంపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ‘ఎక్స్’లో స్పందించారు. ఈ అభ్యంతరకర వీడియోపై స్పందించిన సినీ ప్రముఖులు, న్యాయం చేయకపోగా దానికి అనవసర ప్రచారం కల్పించారని తీవ్ర విమర్శలు చేశారు.
Author: Mamatha puppala•04 Oct 2026, 01:52 PM