Gachibowli: సర్కార్ ఇస్తే.. స్మగ్లర్లు అమ్మేస్తున్నారు!..
తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు ఈ పథకాన్ని తమ లాభాల కోసం వాడుకుంటూ పేదల కడుపు కొడుతున్నారు.
Author: Venu•16 Jul 2026, 07:00 PM