Crime : ప్రియుడిని నమ్మివెళ్లినందుకు ముక్కలుగా నరికాడు
ప్రేమ, వివాహేతర సంబంధం మోజులో పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కొందరు భర్తలు, అత్తమామలు,పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను కడతేరుస్తుంటే.. మరికొందరు తమ కోసం వచ్చిన ప్రియురాలినే అంతం చేస్తున్నారు.
Author: Kumar•13 Sep 2026, 09:40 AM