Gadwal: విద్యార్థి సూసైడ్ నోట్ కలకలం.. మహిళా లెక్చరర్‌పై ఆరోపణలు!
నేటి సమాజంలో విద్య అంటే జ్ఞానం కాదు.. వ్యాపారం అనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు చదువుతో భవిష్యత్తు నిర్మించేవారు.. ఇప్పుడు చదువును కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Author: Venu•29 Jul 2026, 10:28 AM