CRIME : టీసీ ఇస్తానని పిలిచి.. విద్యార్థినిపై ప్రిన్సిపల్ లైంగికదాడి!
తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తాం. కానీ, కొందరు గురువులు ఆ వృత్తికి కళంకం తీసుకొస్తున్నారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులను కామంతో చూస్తున్నారు. వారితో తమ లైంగిక వాంఛలను తీసుకోవాలని చూస్తున్నారు.
Author: Desk 1•08 Jul 2026, 10:47 AM