ACB Raid: ఏసీబీ వలలో పెద్దపల్లి ఏఈ.. ఇల్లంతా నోట్ల కట్టలే!
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అవినీతి బాగోతం బట్టబయలైంది. లంచం కోసం కాంట్రాక్టర్ను వేధిస్తున్న పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) కల్లేపల్లి సతీశ్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం వలపన్ని మరీ పట్టుకున్నారు.
Author: Mamatha puppala•14 Jul 2026, 02:58 PM