Hyderabad: సైబరాబాద్ కమిషనరేట్లో స్కామ్.. యూజర్ ఛార్జీల అకౌంట్ నుండి కోట్ల ధనం గయాబ్!!..
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షకభటుల కార్యాలయానికే చెందిన నిధులు పక్కదారి పట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Author: Venu•07 Oct 2026, 02:41 PM