Thirumala: తిరుమల ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం.. 15 అడుగుల లోతులో పడిన కారు!..
తిరుమల ఘాట్రోడ్డులో ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా అనేకసార్లు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మలుపులు, అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, బ్రేక్ వ్యవస్థలో లోపాలు వంటి కారణాలతో వాహనాలు అదుపుతప్పిన ఘటనలు నమోదయ్యాయి.
Author: Venu•07 Aug 2026, 08:33 PM