VC Sajjanar: తస్మాత్ జాగ్రత్త.. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసాలు.. వాటిపై క్లిక్ చేయొద్దు- సీపీ సజ్జనార్ వార్నింగ్
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అడ్డంగా దోచేస్తున్నారు. ఫేక్ మేసేజ్ లు, లింకులతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసాలక తెరలేపారు సైబర్ నేరగాళ్లు. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నది ఆయన వివరించారు.
Author: NK•26 Jul 2026, 06:58 PM