Cyber Crime: ఓటర్లకు ఎన్నికల సంఘం హెచ్చరిక.. ఈ మెసేజ్లు వస్తే జాగ్రత్త!..
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే సైబర్ మోసగాళ్ళు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. బ్యాంక్ ఖాతాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత వివరాలను దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారు.
Author: Venu•13 Aug 2026, 07:19 PM