ఈ అంశంపై కథనాలు
సంబంధిత కథనాలు: 2
రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సు మీద ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయడంతో పాటు ఆమె కిరాకతంగా హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది.నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
Author: Kumar•31 Aug 2026, 12:41 PM
కాదేది కబ్జా కోరులకు అడ్డం..! ప్రభుత్వ భూములైనా, చెరువులైనా, పార్కులైనా.. కబ్జాదారుల కన్ను పడితే చాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.
Author: Venu•09 Jul 2026, 11:45 AM