Congress : ఎమ్మెల్యేకు ఏం చెప్పావ్?.. కాంగ్రెస్ కార్యకర్తపై హత్యాయత్నం
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత కొట్లాటలు కాస్త తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు పదవుల కోసం మొదలైన పోటీ ఇప్పుడు రీవెంజ్ వరకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తున్నది.
Author: Kumar•19 Jul 2026, 01:24 PM