మొబైల్ ఎక్కువగా చూస్తున్నారా? కళ్లు, మెడ నొప్పి వేధిస్తోందా..? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వృత్తిపరమైన పనులు, వినోదం, సోషల్ మీడియా కోసం గంటల తరబడి మొబైల్ స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు. ఈ అలవాటు వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడటంతో పాటు మెడ, వెన్ను నొప్పులు సర్వసాధారణంగా మారాయి.
Author: Mamatha puppala•21 Nov 2026, 03:10 PM