Snoring Health Risks: గురక సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. వైద్యుల హెచ్చరిక!
నిద్రలో గురక పెట్టడం అనేది చాలామందిలో కనిపించే సాధారణ సమస్యే అయినప్పటికీ, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది గురకను కేవలం అలసట వల్ల వచ్చే చిన్న విషయంగా భావించి కొట్టిపారేస్తుంటారు.
Author: Mamatha puppala•22 Nov 2026, 10:12 AM