Plastic Plates Risks: ప్లాస్టిక్ ప్లేట్లో తిండి.. విషాన్ని ఆహ్వానిస్తున్నట్లేనా?
Plastic Plates Risks: శుభకార్యాలు, దావత్లు, హోటళ్లు, చివరకు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల దాకా ఎక్కడ చూసినా విస్తరాకుల స్థానాన్ని రంగురంగుల ప్లాస్టిక్ ప్లేట్లు ఆక్రమించేశాయి. వాడటం సులువు, కడిగే పనిలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ప్లాస్టిక్ ప్లేట్లను విచ్చలవిడిగా వాడేస్తున్నాం.
Author: Mahesh•12 Oct 2026, 04:26 PM