China Summit: కిమ్ జాంగ్ ఉన్‌తోనూ ట్రంప్ భేటీ? దౌత్య చరిత్రలోనే చైనాలో అరుదైన ఘట్టం!
China Summit: అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన పరిణామాలకు చైనా వేదిక కాబోతోంది. చైనాలోని షెన్జెన్ నగరంలో నవంబర్ 18, 19 (ఈ రోజు, రేపు) తేదీల్లో జరగనున్న 33వ అపెక్ ఆర్థిక నేతల సదస్సు సందర్భంగా అగ్రరాజ్యాల అధినేతల కలయిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Author: Mahesh•18 Nov 2026, 06:21 PM