Today in History Nov 29చరిత్రలో ఈ రోజు (29 నవంబర్)
చరిత్రలో నవంబర్ 29కి ఎంతో ప్రత్యేకత ఉంది. 1899లో ఎఫ్సి బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ స్థాపన, 1929లో దక్షిణ ధ్రువంపై తొలి విమాన ప్రయాణం, 1961లో నాసా చింపాంజీ ఎనోస్ అంతరిక్ష యాత్ర, 1972లో తొలి ఆర్కేడ్ వీడియో గేమ్ పాంగ్ విడుదల, 2001లో ది బీటిల్స్ గిటారిస్ట్ జార్జ్ హారిసన్ వర్ధంతి వంటి ముఖ్యమైన ఘట్టాలు ఈరోజున చోటుచేసుకున్నాయి.
Author: Mamatha puppala•29 Nov 2026, 09:19 AM