AI Scam Call: ఏఐ తో మోసం.. బ్యాంకు నుంచి రూ.1000 కోట్లు మాయం!!..
ఏఐ వల్ల మేలుతో పాటు కీడు కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.. ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఏఐ మీద ఆధారపడే పరిస్థితి తలెత్తితే మానవ భవిష్యత్తుకే పెద్ద ముప్పుగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కేటుగాళ్లు ఏకంగా ఓ భారీ బ్యాంక్ మోసానికి తెరలేపారు.
Author: Venu•26 Sep 2026, 06:10 PM