'ఎల్నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా సెప్టెంబర్లో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి దీర్ఘకాలిక సగటులో 91శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
Author: Mamatha puppala•01 Sep 2026, 09:11 AM