Today in History November 28: చరిత్రలో ఈరోజు (28 నవంబర్)
చరిత్రలో నవంబర్ 28కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1890లో మహోన్నత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి, 1893లో న్యూజిలాండ్‌లో మహిళలకు తొలి ఓటు హక్కు, 1520లో ఫెర్డినాండ్ మాగెల్లాన్ పసిఫిక్ సముద్ర ప్రవేశం, 1964లో నాసా మారినర్ 4 ప్రయోగం వంటి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలు ఈరోజున చోటుచేసుకున్నాయి.
Author: Mamatha puppala•28 Nov 2026, 08:55 AM