AIని ఆపేదెవరు..? ట్రంప్ సంచలన నిర్ణయం.. AI ఫోర్స్!
AI ప్రపంచాన్ని మార్చేస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. AI అభివృద్ధిని స్లో డౌన్ చేయాలన్న పరిశ్రమ నిపుణుల మాటలను పక్కనపెట్టి.. ఏకంగా AI కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రకటించారు. అసలు ఈ AI ఫోర్స్ ఏంటి..? AI జార్ ఎందుకు..? దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటి..?
Author: Kashi•20 Sep 2026, 12:34 AM