South America: మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..
ఘటనపై బొలీవియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పేలుడుకు దారితీసిన పరిస్థితులు, నిల్వ చేసిన పేలుడు పదార్థాల భద్రత, ఘటన సమయంలో తీసుకున్న జాగ్రత్తలు.. ఇలా అన్ని కోణాల్లో సమగ్ర విచారణకు ఆదేశించింది.
Author: Venu•05 Sep 2026, 10:13 AM