Sandhya Reddy: ఆస్ట్రేలియాలో తొలి మహిళా మేయర్గా తెలంగాణ మహిళ
Sandhya Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత సాధించారు తెలంగాణకు చెందిన సంధ్యా రెడ్డి. ఆస్ట్రేలియాలో తొలి మహిళా మేయర్ గా ఆమె ఎన్నికయ్యారు.
Author: NK•29 Sep 2026, 10:19 PM