Donald Trump: విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ట్రంప్!..
ఎఫ్-1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1నుండి 3 ఏళ్ల పాటు తమ రంగంలో అనుభవం పొందేందుకు ఓపీటీ ప్రోగ్రామ్ కు వీలు కల్పిస్తోంది. బీటెక్‌తోపాటు తత్సమాన విద్యార్హతల అండర్ గ్రాడ్యుయేషన్ భారత్‌లో పూర్తి చేసి, ఎఫ్-1 వీసా పొందినవారు స్టెమ్ కోర్సుల్లో ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్తుంటారు.
Author: Venu•31 Jul 2026, 10:41 AM