రష్యా చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతిలో కీలక అధికారం!
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ పరిణామంలో భారత్, చైనాలపై ప్రభావం ఎలా ఉండబోతోంది? అసలు అమెరికా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది?
Author: Kashi•17 Sep 2026, 10:09 AM