National : ఉపఎన్నిక ఫలితాలు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్టరీ
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని తట్టంచవడి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగ్గా ఇప్పటికే కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలుబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ ఘనవిజయం సాధించారు.
Author: Kumar•09 Oct 2026, 02:36 PM