National : రాహల్ గాంధీ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం.. యూపీ పోలీస్ కీలక నిర్ణయం
వియత్నాం పర్యటన ముగించుకుని వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీలో పర్యటిస్తున్నారు. అయితే,రాహుల్ పర్యటనలో భాగంగా ఘోర ప్రమాదం సంభవించింది. ఆయన కాన్వాయ్‌లోని పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
Author: Kumar•26 Oct 2026, 02:03 PM