అట్టహాసంగా ‘ విజయవాడ ఉత్సవ్ 2.0’.. చంద్రబాబుకు మోదీ ప్రశంసలు!
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని విజయవాడ నగరం దసరా వేడుకల శోభతో ముస్తాబైంది. శరన్నవరాత్రుల శుభవేళ విజయవాడలో అత్యంత వేడుకగా తలపెట్టిన ‘విజయవాడ ఉత్సవ్ 2.0’, దసరా వేడుకలు, 'సరస్ మేళా' అక్టోబర్ 11న ఒకే రోజు రావడంతో వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.
Author: Mamatha puppala•11 Oct 2026, 12:16 PM