Congress: రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఉందా??..
రాహుల్ గాంధీ 2004 లోక్సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో తీవ్రంగా బలహీనపడింది.
Author: Venu•12 Oct 2026, 01:34 PM