కేంద్ర ఖజానాకు రూ.2.31లక్షల కోట్లు.. జీఎస్టీ వసూళ్లతో రికార్డు!
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లతో కేంద్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, పండుగ సీజన్ డిమాండ్ పుంజుకోవడంతో పాటు దిగుమతులపై పన్ను రాబడి భారీగా పెరగడం వల్ల అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు ఆకాశాన్నంటాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 22.9 శాతం (సుమారు 23 శాతం) అద్భుతమైన వృద్ధి నమోదైంది.
Author: Mamatha puppala•01 Nov 2026, 03:33 PM